ekalavyas.wordpress.com
మగాళ్ళూ… ఇల్లు కొనడం మానండి.
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తను సంపాదించిన దానిమీద హక్కు వుంటుంది. తను కష్టపడి కొనుక్కున్న ఇంటి మీద హక్కు వుంటుంది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇల్లు కట్టు కున్నవాడి కంటే, దాన్ని ఆక్రమించుకొనే వారే అధికం…